రాయలసీమ సమగ్రాబివృద్దికి గుంతకల్లుకు రైల్వే జోన్, తిరుపతి బాలాజీ డివిజన్ కీలక అవసరం.
వెనుకబడిన రాయలసీమ సమగ్రాబివృద్దికి మౌళికవసతుల కల్పన అత్యంత కీలకం. అందులో ముఖ్యమైనది రవాణా సౌకర్యాలూ అందులోను రైల్వేలు ప్రదాన మైనవి. భారతదేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తమ పాలనా అవసరాల కోసం నిర్మించిన రైల్వేలు దేశానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. విబజన ద్వారా నష్ట పోయిన ఏపికి కేంద్రం ఇచ్చిన హమీలపై నేడు రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. కేంద్రం కూడా విబజన చట్టం పరిదిలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్ల...

No comments:
Post a Comment